జక్కన్న బర్త్ డే సందర్భంగా ‘బాహుబలి’ మేకింగ్ వీడియో విడుదల వీడియోలో బిజ్జలదేవ పాత్ర మేకింగ్ సీన్ హైలైట్గా నిలిచింది పదేళ్లు పూర్తయిన సందర్భంగా సినిమాను మళ్లీ విడుదల చేస్తున్న వైనం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలబెట్టిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ‘బాహుబలి’ చిత్రబృందం ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించింది. సినిమా చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిన ‘బాహుబలి’ చిత్రీకరణ నాటి అద్భుత ఘట్టాలను, తెర వెనుక కష్టాన్ని గుర్తు చేస్తూ మేకర్స్ ఒక ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతూ సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. రాజమౌళి విజన్: ఆ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణ బాహుబలి’ లాంటి అంతర్జాతీయ స్థాయి అద్భుతాన్ని సృష్టించడానికి రాజమౌళి చేసిన కృషి, ఆయన అసాధారణ…
Read More