తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్న నటి రాశి ఖన్నా బరువు తగ్గేందుకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకోలేదన్న బ్యూటీ తినే పరిమాణాన్ని తగ్గించుకోవడమే తన సీక్రెట్ అని వెల్లడి తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నటి రాశి ఖన్నా తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బరువు తగ్గేందుకు చాలామంది కఠినమైన డైట్ నియమాలు పాటిస్తుంటే, తాను మాత్రం ఇష్టమైన ఆహారాన్ని వదులుకోకుండానే స్లిమ్‌గా మారానని ఆమె వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ఉన్న రహస్యాన్ని రాశి వివరించారు. చిన్నప్పటి నుంచి తాను ఆహారాన్ని బాగా ఇష్టపడతానని, పరాఠాలు వంటివి ఎక్కువగా తినడం వల్ల కాస్త బొద్దుగా ఉండేదాన్నని రాశి గుర్తుచేసుకున్నారు. “సినిమాల్లోకి అడుగుపెట్టాక, తెరపై అందంగా కనిపించాలంటే…
Read MoreTag: #HealthyEating
HealthyEating : చీజ్‌బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్‌తో జాగ్రత్త! కేవలం 4 రోజుల్లోనే మీ జ్ఞాపకశక్తికి ముప్పు!
కొవ్వు పదార్థాలతో నాలుగే రోజుల్లో జ్ఞాపకశక్తికి ముప్పు ఊబకాయం, మధుమేహం కంటే ముందే మెదడుపై ప్రభావం మెదడులోని ప్రత్యేక కణాలు అతిగా చురుగ్గా మారడమే కారణం మీకు చీజ్‌బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టమా? అయితే, మీకో ముఖ్యమైన హెచ్చరిక. ఇలాంటి కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు కేవలం నాలుగు రోజులు తిన్నా చాలు, అవి నేరుగా మీ మెదడులోని జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఊబకాయం లేదా మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు మొదలవ్వకముందే, ఈ జంక్ ఫుడ్ మెదడు పనితీరును దెబ్బతీయడం ఆందోళన కలిగించే విషయం. మెదడులో ఏం జరుగుతుంది? అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC) పరిశోధకులు ఈ పరిశోధన నిర్వహించారు. దీని వివరాలు ప్రఖ్యాత ‘న్యూరాన్’ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.…
Read MoreHealth News : కేవలం ఏడు నెలల్లో 35 కిలోలు తగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన నేహా!
Health News : కేవలం ఏడు నెలల్లో 35 కిలోలు తగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన నేహా:పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది యువతి నేహా. కేవలం ఏడు నెలల వ్యవధిలో ఏకంగా 35 కిలోల బరువు తగ్గి అందరికీ ఆదర్శంగా నిలిచింది. హార్మోన్ల సమస్యల కారణంగా 91 కిలోలకు చేరిన ఆమె, తన ఆరోగ్యాన్ని తిరిగి సాధారణ స్థితికి తెచ్చుకోవాలనే బలమైన సంకల్పంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. పట్టుదలతో బరువు తగ్గిన నేహా కథ: ఏడు నెలల్లో 35 కిలోలు తగ్గడం ఎలా? పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది యువతి నేహా. కేవలం ఏడు నెలల వ్యవధిలో ఏకంగా 35 కిలోల బరువు తగ్గి అందరికీ ఆదర్శంగా నిలిచింది. హార్మోన్ల సమస్యల కారణంగా 91 కిలోలకు చేరిన ఆమె, తన ఆరోగ్యాన్ని తిరిగి సాధారణ…
Read MoreHealth News : ఆరోగ్యానికి మంచిదే కానీ.. బ్రోకలీతో ఈ ఇబ్బందులు కూడా ఉన్నాయి.
Health News : ఆరోగ్యానికి మంచిదే కానీ.. బ్రోకలీతో ఈ ఇబ్బందులు కూడా ఉన్నాయి:ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల జాబితాలో బ్రోకలీకి ప్రత్యేక స్థానం ఉంది. పోషకాల గనిగా పేరున్న బ్రోకలీని చాలామంది తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే, అమృతం కూడా అతిగా తీసుకుంటే విషంగా మారుతుందన్నట్లు, బ్రోకలీని కూడా మోతాదుకు మించి తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రోకలీ: లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి! ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల జాబితాలో బ్రోకలీకి ప్రత్యేక స్థానం ఉంది. పోషకాల గనిగా పేరున్న బ్రోకలీని చాలామంది తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే, అమృతం కూడా అతిగా తీసుకుంటే విషంగా మారుతుందన్నట్లు, బ్రోకలీని కూడా మోతాదుకు మించి తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని…
Read MoreHealth News : మీ ఆహారంలో దాగి ఉన్న ప్రమాదం: అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ మిమ్మల్ని ఎలా బానిసలుగా చేస్తాయి
Health News : మీ ఆహారంలో దాగి ఉన్న ప్రమాదం: అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ మిమ్మల్ని ఎలా బానిసలుగా చేస్తాయి:మీరు చిప్స్, కుకీలు, ఐస్‌క్రీమ్, చాక్లెట్ వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్ఎస్) ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త! ఇవి మిమ్మల్ని డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు లాగే బానిసలుగా మార్చగలవని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్: కొత్త వ్యసనమా? మీరు చిప్స్, కుకీలు, ఐస్‌క్రీమ్, చాక్లెట్ వంటి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్ఎస్) ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త! ఇవి మిమ్మల్ని డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు లాగే బానిసలుగా మార్చగలవని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ ఆహారాలు సబ్‌స్టెన్స్ యూజ్ డిజార్డర్స్ (వ్యసనాలు)తో సమానమైన వ్యసన కారకాలుగా మారుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకురాలు ఆష్లే గియర్‌హార్ట్ నేతృత్వంలో 36 దేశాలలో జరిగిన 281 అధ్యయనాలను…
Read MoreHealth : ఆరోగ్య రహస్యం: స్టీల్ పాత్రల్లో నిల్వ చేయకూడనివి ఇవే!
Health : ఆరోగ్య రహస్యం: స్టీల్ పాత్రల్లో నిల్వ చేయకూడనివి ఇవే:మన తెలుగు ఇళ్లలో వంటిల్లు అనగానే మెరిసిపోయే స్టీల్ డబ్బాలు, పాత్రలు గుర్తొస్తాయి. పప్పులు, ఉప్పులు నిల్వ చేయడానికి, మిగిలిపోయిన కూరలు, పెరుగు వంటివి పెట్టుకోవడానికి చాలామంది వీటినే వాడుతుంటారు. స్టీల్ పాత్రలు శుభ్రం చేయడం తేలిక, మన్నిక ఎక్కువ కాబట్టి వీటి వాడకం సర్వసాధారణం. స్టీల్ పాత్రల్లో ఈ ఆహార పదార్థాలను నిల్వ చేయకూడదు! మన తెలుగు ఇళ్లలో వంటిల్లు అనగానే మెరిసిపోయే స్టీల్ డబ్బాలు, పాత్రలు గుర్తొస్తాయి. పప్పులు, ఉప్పులు నిల్వ చేయడానికి, మిగిలిపోయిన కూరలు, పెరుగు వంటివి పెట్టుకోవడానికి చాలామంది వీటినే వాడుతుంటారు. స్టీల్ పాత్రలు శుభ్రం చేయడం తేలిక, మన్నిక ఎక్కువ కాబట్టి వీటి వాడకం సర్వసాధారణం. అయితే, కొన్ని రకాల ఆహార పదార్థాలను స్టీల్ గిన్నెల్లో నిల్వ చేయడం…
Read MoreBlack Salt : నల్ల ఉప్పు: మీ ఆరోగ్యానికి ఒక వరం
మీకు తెలుసా, మనం రోజూ వాడే వంట ఉప్పును కాస్త మారిస్తే చాలు, ఎన్నో ఆరోగ్య సమస్యలకు సులభంగా దూరంగా ఉండవచ్చు? సాధారణ తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పు వాడటం వల్ల అనేక అద్భుత ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ఇది ముందుంటుంది. హైబీపీ, అజీర్తి, మలబద్ధకం, గుండెల్లో మంటను తగ్గించడంలో దివ్యౌషధం అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారికి వైద్యులు ఉప్పు తగ్గించమని సలహా ఇస్తుంటారు. అయితే, తెల్ల ఉప్పుతో పోలిస్తే నల్ల ఉప్పులో సోడియం శాతం తక్కువగా ఉంటుంది. అందుకే బీపీతో బాధపడేవారికి ఇది ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయం. అలాగే జీర్ణవ్యవస్థకు నల్ల ఉప్పు చేసే మేలు అంతా ఇంతా కాదు. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలను తగ్గించడంలో ఇది దివ్యౌషధంలా…
Read More