AP : తాడిపత్రి రాజకీయం: కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశంపై ఉత్కంఠ:అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని తాడిపత్రిలో నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్ణయించారు. తాడిపత్రిలో కేతిరెడ్డి అడుగు: జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఎదురైన పరిస్థితులేనా? అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని తాడిపత్రిలో నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్ణయించారు. ఈ కార్యక్రమం కోసం ఆయన తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి అనుమతి కోరుతూ ఎస్పీ జగదీశ్‌కు ఇటీవల లేఖ కూడా రాశారు.ఈ లేఖతో తాడిపత్రిలో కేతిరెడ్డి ప్రవేశం అనే అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది. గతంలో టీడీపీ నేత…
Read More