Software : సాఫ్ట్‌వేర్ రంగంలో విచిత్ర జీతాల పోకడలు: సీనియర్ కంటే జూనియర్లకే ఎక్కువ జీతం!

Bizarre Salary Trends in the Software Industry: Juniors Earn More Than Seniors!

జూనియర్లకు తనకన్నా 40% ఎక్కువ జీతమన్న టెకీ రెడిట్‌లో తన గోడు వెళ్లబోసుకున్న ఓ సీనియర్ ఐటీ అనలిస్ట్ గత కంపెనీ జీతం ఆధారంగా కొత్త నియామకాల వల్లే ఈ వ్యత్యాసమని వెల్లడి Software field లో వింత పోకడలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల ఒక భారతీయ ఐటీ కంపెనీలో పనిచేసే సీనియర్ అనలిస్ట్‌కి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. తన కింద పనిచేసే ఇద్దరు జూనియర్ల జీతం తనకంటే 30-40% ఎక్కువగా ఉందని తెలుసుకుని షాక్‌ అయ్యారు. ఆయన తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది ఇప్పుడు ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎక్కువ బాధ్యతలు, తక్కువ జీతం ‘ఇండియన్ వర్క్‌ప్లేస్’ అనే రెడిట్ గ్రూప్‌లో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. తాను ఎక్కువ బాధ్యతలు, ఒత్తిడి తీసుకుంటున్నా, తన కింద ఉన్న జూనియర్ల కంటే…

Read More