Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఘనంగా ముగిసింది:లక్షలాది మంది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ చేసిన నినాదాల మధ్య గణేశుడి నిమజ్జనం వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఘనంగా ముగిసింది. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు శనివారం హుస్సేన్ సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరాడు. లక్షలాది మంది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ చేసిన నినాదాల మధ్య గణేశుడి నిమజ్జనం వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. ఈ యాత్ర కోసం విజయవాడ నుంచి ప్రత్యేకంగా భారీ వాహనాన్ని తీసుకొచ్చారు. లక్షలాది మంది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’…
Read More