Government jobs: Intelligence Bureau (IB) MTS Recruitment 2025 – 362 Vacancies, Apply Online

Intelligence Bureau (IB) MTS Recruitment 2025

Government jobs : ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 2025 – మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau – IB) దేశవ్యాప్తంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 362 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 22, 2025 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.  పోస్టుల వివరాలు (State-wise Vacancies) హైదరాబాద్ – 06విజయవాడ – 03అహ్మదాబాద్ – 04ఐజ్వాల్ – 11అమృత్‌సర్ – 07బెంగళూరు – 04భోపాల్ – 11భువనేశ్వర్ – 07చండీగఢ్ – 07చెన్నై – 10డెహ్రాదూన్ – 08ఢిల్లీ – 108గ్యాంగ్టక్ – 08గువాహటి – 10ఇటానగర్ – 25జమ్మూ…

Read More