DriverlessBuses : డ్రైవర్ అవసరం లేని బస్సులు: హైదరాబాద్ ఐఐటీలో సరికొత్త ప్రయాణ అనుభవం

Driverless Buses Debut at IIT Hyderabad, a First for India

DriverlessBuses : డ్రైవర్ అవసరం లేని బస్సులు: హైదరాబాద్ ఐఐటీలో సరికొత్త ప్రయాణ అనుభవం:డ్రైవర్ అవసరం లేకుండా సొంతంగా నడిచే బస్సులు ఇక కల కాదు. హైదరాబాద్‌లో ఇది నిజమైంది. నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) క్యాంపస్‌లో డ్రైవర్‌లెస్ మినీ బస్సులు ఇప్పుడు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ బస్సులు.. ఇండియాలో ఇదే మొదటిసారి! డ్రైవర్ అవసరం లేకుండా సొంతంగా నడిచే బస్సులు ఇక కల కాదు. హైదరాబాద్‌లో ఇది నిజమైంది. నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) క్యాంపస్‌లో డ్రైవర్‌లెస్ మినీ బస్సులు ఇప్పుడు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఒక విద్యాసంస్థ ప్రాంగణంలో పూర్తిగా డ్రైవర్‌రహిత బస్సులను ఉపయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్…

Read More