OperationSindoor : ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి – గౌరవ్ గొగోయ్:కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కుట్రలను అడ్డుకోవాలని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షంగా తాము అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం బదులివ్వాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రశ్నలు: ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాదుల చొరబాటుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కుట్రలను అడ్డుకోవాలని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షంగా తాము అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం బదులివ్వాలని ఆయన కోరారు. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చాలా విషయాలు చెప్పినప్పటికీ, పహల్గామ్‌కు ఉగ్రవాదులు ఎలా చేరుకుని దాడి చేయగలిగారో వివరించలేదని…
Read More