UPI : యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు-ఎన్‌పీసీఐ కొత్త నిబంధనలు

New UPI Limits for High-Value Transactions

యూపీఐ లావాదేవీల పరిమితిని పెంచిన ఎన్‌పీసీఐ కొన్ని రంగాలకు రోజుకు రూ.10 లక్షల వరకు చెల్లింపులకు అనుమతి వ్యక్తుల మధ్య చెల్లింపుల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసే వారికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) శుభవార్త అందించింది. కొన్ని ముఖ్యమైన రంగాలలో రోజువారీ లావాదేవీల పరిమితిని ఏకంగా రూ.10 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంతకుముందు పెద్ద మొత్తంలో బీమా ప్రీమియంలు, పెట్టుబడులు లేదా ఇతర ఖర్చులను చెల్లించాలంటే, లావాదేవీలను చిన్న భాగాలుగా విభజించాల్సి వచ్చేది. లేదా చెక్కులు, బ్యాంకు బదిలీల వంటి పాత పద్ధతులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను తొలగించి, అధిక విలువైన లావాదేవీలను కూడా డిజిటల్‌గా ప్రోత్సహించడమే ఈ మార్పుల…

Read More