Economy : రూపాయి జోరు: డాలర్‌పై భారీ లాభాలు, 88 మార్కు దిగువకు పతనం

Rupee Hits Record Low of rs 85 50 against US dollar

డాలర్‌తో పోలిస్తే 23 పైసలు లాభపడిన రూపాయి రెండు వారాల్లో తొలిసారి 88 మార్క్ దిగువన ట్రేడింగ్ భారత్-అమెరికా వాణిజ్య చర్చల సానుకూల ప్రభావం భారత రూపాయి, బుధవారం ట్రేడింగ్‌లో భారీ లాభాలను నమోదు చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88 మార్కు కంటే దిగువకు చేరింది. రెండు వారాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానున్నాయని వస్తున్న వార్తలతో మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొంది. దీనికి తోడు డాలర్ అంతర్జాతీయంగా బలహీనపడటం కూడా రూపాయి బలపడటానికి దోహదపడింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 23 పైసలు బలపడి 87.82 వద్ద కొనసాగింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి 7 పైసలు లాభపడి 88.09 వద్ద ముగిసింది. అయితే, ఈరోజు అంతకంటే మెరుగైన ప్రదర్శన…

Read More

Rupee : అంతర్జాతీయ పరిణామాల మధ్య రూపాయి బలపడటం

Rupee Strengthens Amidst International Developments

Rupee : అంతర్జాతీయ పరిణామాల మధ్య రూపాయి బలపడటం:అంతర్జాతీయ పరిణామాల కారణంగా, సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడి ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం మార్కెట్ ప్రారంభంలో రూపాయి విలువ 13 పైసలు పెరిగి 87.53 వద్ద ట్రేడ్ అయింది, ఇది అంతకు ముందు శుక్రవారం ముగింపు ధర 87.66 కంటే మెరుగైనది. అంతర్జాతీయ పరిణామాల మధ్య రూపాయి బలపడటం అంతర్జాతీయ పరిణామాల కారణంగా, సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడి ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం మార్కెట్ ప్రారంభంలో రూపాయి విలువ 13 పైసలు పెరిగి 87.53 వద్ద ట్రేడ్ అయింది, ఇది అంతకు ముందు శుక్రవారం ముగింపు ధర 87.66 కంటే మెరుగైనది. ఈ బలపడటానికి కారణం అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొనడమే. ప్రస్తుత వారంలో జరగనున్న అమెరికా-రష్యా చర్చలపై మార్కెట్లలో ఆశావహ దృక్పథం ఉంది. ఆగస్టు…

Read More

Mumbai:కనిష్టానికి వృద్దిరేటు

Indian economy

భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది.. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది.. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో ముందంజలోనే ఉంది.. ఈ క్రమంలో ఎఫ్ వై25లో భారతదేశ జీడీపీ వృద్ధి 4 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.4%కి చేరుకోవచ్చని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మొదటి ముందస్తు అంచనాల ప్రకారం.. మందగమనం, ఆర్థిక కార్యకలాపాల గురించి హైలైట్ చేస్తుంది.. భారత ఆర్థిక వ్యవస్థ నాలుగేళ్లలో అత్యంత నెమ్మదిగా వృద్ధి చెందగలదని సూచిస్తుంది. కనిష్టానికి వృద్దిరేటు.. ముంబై, జనవరి 8 భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది.. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది.. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో ముందంజలోనే ఉంది.. ఈ క్రమంలో ఎఫ్ వై25లో భారతదేశ జీడీపీ వృద్ధి 4 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.4%కి చేరుకోవచ్చని ప్రభుత్వ…

Read More