అప్పట్లో డిస్కౌంట్లతో బిల్లు తగ్గేదంటున్న నెటిజన్లు ఇప్పుడు డిస్కౌంట్ల పేరుతో కంపెనీ గిమ్మిక్కులు చేస్తోందని విమర్శ రేట్ల పెంపునకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమూ ఓ కారణమేనంటున్న యూజర్లు ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో తక్కువ ధరలతో అందరికీ అందుబాటులో ఉండేవి. కానీ, రోజురోజుకూ ధరలు పెరుగుతూ, ప్రస్తుతం భారీ మొత్తాలతో వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నాయనే విషయం ఇప్పుడు నెట్టింట ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చకు కారణం రెడ్డిట్ (Reddit)లో ఒక యూజర్ పెట్టిన పోస్ట్. 2019లో తాను జొమాటో (Zomato)లో ఆర్డర్ చేసిన పన్నీర్ టిక్కాకు కేవలం రూ.92 మాత్రమే చెల్లించినట్లు చెబుతూ, ఆనాటి బిల్లు ఫోటోను పోస్ట్ చేశారు. అప్పట్లో జొమాటోతో పాటు మిగతా ఫుడ్ డెలివరీ యాప్‌లు తక్కువ ధరలతో ఉండేవని ఆయన గుర్తుచేసుకున్నారు. ధరల పెంపుపై…
Read MoreTag: #IndianFood
Hyderabad : రుచుల నగరంగా హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు: ‘టేస్ట్ అట్లాస్’ జాబితాలో 50వ స్థానం
Hyderabad : రుచుల నగరంగా హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు: ‘టేస్ట్ అట్లాస్’ జాబితాలో 50వ స్థానం:రుచికరమైన వంటకాలకు చిరునామా అయిన హైదరాబాద్ నగరం, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆహార నగరాల జాబితాలో భాగ్యనగరానికి స్థానం లభించింది. ప్రముఖ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ ఇటీవల విడుదల చేసిన 100 ఉత్తమ నగరాల ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ 50వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. రుచుల నగరంగా హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు రుచికరమైన వంటకాలకు చిరునామా అయిన హైదరాబాద్ నగరం, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆహార నగరాల జాబితాలో భాగ్యనగరానికి స్థానం లభించింది. ప్రముఖ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ ఇటీవల విడుదల చేసిన 100 ఉత్తమ నగరాల ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ 50వ స్థానంలో నిలిచి…
Read More