పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ వివాదాన్ని సులువుగా పరిష్కరిస్తానన్న ట్రంప్ ఇప్పటికే ఎనిమిది యుద్ధాలు ఆపేశానని వెల్లడి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికే ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, ఇప్పుడు పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడమే తన తదుపరి లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆ వివాదాన్ని పరిష్కరించడం తనకు చాలా సులువైన పని అని ఆయన అభివర్ణించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం నాకు తెలుసు. నేను తలచుకుంటే ఆ సమస్యను పరిష్కరించడం చాలా తేలిక. ఇది నా తొమ్మిదో లక్ష్యం అవుతుంది. ప్రస్తుతానికి నేను అమెరికాను నడపాలి, కానీ యుద్ధాలను పరిష్కరించడం నాకిష్టం” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా, అణుశక్తి దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య శాంతిని…
Read MoreTag: #IndiaPakistan
OperationSindoor : కాల్పుల విరమణ కోసం పాకిస్థానే అభ్యర్థించింది – ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
ఆపరేషన్ సిందూర్‌లో పాక్ యుద్ధ విమానాలు కూల్చివేశాామన్న ఏపీ సింగ్ కాల్పుల విరమణ కోసం పాకిస్థానే తమను అభ్యర్థించిందని స్పష్టీకరణ డొనాల్డ్ ట్రంప్ వాదనలను తోసిపుచ్చిన ఎయిర్ చీఫ్ ఆపరేషన్ సిందూర్ అనంతరం కాల్పుల విరమణ కోసం పాకిస్థానే భారత్‌ను అభ్యర్థించిందని, ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని భారత వాయుసేన చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన అమెరికా తయారీ ఎఫ్-16, చైనా తయారీ జె-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టామని ఏపీ సింగ్ తెలిపారు. ఈ చర్యలో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా…
Read MoreOperationSindoor : ఆపరేషన్ సిందూర్: పాకిస్థాన్ నౌకాదళం భయం
OperationSindoor : ఆపరేషన్ సిందూర్: పాకిస్థాన్ నౌకాదళం భయం:ఆపరేషన్ సింధూర్ సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారత సైనిక దళాల దాడులకు భయపడి పాకిస్థాన్ నౌకాదళం తమ ప్రధాన స్థావరాన్ని ఖాళీ చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్: పాకిస్థాన్ నౌకాదళం భయం ఆపరేషన్ సింధూర్ సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారత సైనిక దళాల దాడులకు భయపడి పాకిస్థాన్ నౌకాదళం తమ ప్రధాన స్థావరాన్ని ఖాళీ చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా, భారత క్షిపణుల నుంచి తమ యుద్ధనౌకలను కాపాడుకోవడానికి పాకిస్థాన్ నేవీ వాటిని కరాచీ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక సేకరించిన శాటిలైట్ చిత్రాల ప్రకారం.. మే 8న, కరాచీ…
Read MoreIndiaPakistan : 1947 దేశ విభజన: రాడ్‌క్లిఫ్ గీసిన విషాద రేఖ
IndiaPakistan : 1947 దేశ విభజన: రాడ్‌క్లిఫ్ గీసిన విషాద రేఖ:1947లో జరిగిన భారతదేశ విభజన చరిత్రలోనే ఒక విషాద ఘట్టం. లక్షలాది మంది ప్రజల జీవితాలను తలకిందులు చేసిన ఈ విభజనకు ప్రధాన కారణం ‘రాడ్‌క్లిఫ్ రేఖ’. ఈ రేఖను గీసిన సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్, భారతదేశం గురించి ఏమాత్రం తెలియని ఒక లండన్ న్యాయవాది. 79 ఏళ్లైనా చెరగని విభజన గాయం: రాడ్‌క్లిఫ్ రేఖ కథ 1947లో జరిగిన భారతదేశ విభజన చరిత్రలోనే ఒక విషాద ఘట్టం. లక్షలాది మంది ప్రజల జీవితాలను తలకిందులు చేసిన ఈ విభజనకు ప్రధాన కారణం ‘రాడ్‌క్లిఫ్ రేఖ’. ఈ రేఖను గీసిన సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్, భారతదేశం గురించి ఏమాత్రం తెలియని ఒక లండన్ న్యాయవాది. ఆయనకు భారతదేశ చరిత్ర లేదా సంస్కృతి గురించి అవగాహన లేదు.…
Read MoreJaishankar : సింధూ జలాల ఒప్పందం: జైశంకర్ కీలక ప్రకటనలు
Jaishankar : సింధూ జలాల ఒప్పందం: జైశంకర్ కీలక ప్రకటనలు:పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అమలు నిలిపివేత కొనసాగుతుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. “నీరు, రక్తం ఏకకాలంలో ప్రవహించలేవు” అని ఆయన గట్టిగా చెప్పారు. జైశంకర్ కీలక ప్రకటన: సింధూ జలాల ఒప్పందం అమలుపై పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అమలు నిలిపివేత కొనసాగుతుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. “నీరు, రక్తం ఏకకాలంలో ప్రవహించలేవు” అని ఆయన గట్టిగా చెప్పారు. బుధవారం నాడు రాజ్యసభలో మాట్లాడుతూ, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా విడనాడే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందం కుదిరిన సమయంలో, నాటి ప్రభుత్వాలు…
Read MoreIndiaPakistan : భారత్ – పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న గగనతల ఆంక్షలు
IndiaPakistan : భారత్ – పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న గగనతల ఆంక్షలు:పాకిస్తాన్ తన గగనతలం మీదుగా భారత్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు భారతీయ ఎయిర్‌లైన్స్‌పై ఈ నిషేధం కొనసాగుతుందని పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (PAA) తాజాగా ప్రకటించింది. పాకిస్తాన్ గగనతలంపై భారత్‌కు నిషేధం పొడిగింపు పాకిస్తాన్ తన గగనతలం మీదుగా భారత్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు భారతీయ ఎయిర్‌లైన్స్‌పై ఈ నిషేధం కొనసాగుతుందని పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (PAA) తాజాగా ప్రకటించింది. ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.శుక్రవారం జారీ చేసిన నోటామ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) మధ్యాహ్నం 3:50 గంటల నుండి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త నిషేధం ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు…
Read More