DKShivakumar : కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై డీకే శివకుమార్ స్పందన

DK Shivakumar's intriguing remarks on the Karnataka CM post speculation

కాలమే సమాధానం చెబుతుంది.. నేను కాదన్న శివకుమార్ ప్రపంచంలో ఎవరైనా ఆశతో జీవించాలని వ్యాఖ్య తమకు పార్టీ అధిష్ఠానమే సర్వస్వమన్న ఉపముఖ్యమంత్రి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై జరుగుతున్న ఊహాగానాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్ 2025లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ విడతలో మీరు ముఖ్యమంత్రి అవుతారా అని అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా, “దానికి కాలమే సమాధానం చెబుతుంది. నేను చెప్పను. ప్రపంచంలో ఎవరైనా ఆశతోనే జీవించాలి. ఆశ లేకపోతే జీవితమే లేదు” అని అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం చేతుల్లోనే ఉంటుందని శివకుమార్ స్పష్టం చేశారు. “ఈ విషయం నాకు, నా పార్టీకి, సిద్ధరామయ్యకు సంబంధించింది. మాకు పార్టీ అధిష్ఠానమే సర్వస్వం. వారు…

Read More