డాలర్‌తో పోలిస్తే 23 పైసలు లాభపడిన రూపాయి రెండు వారాల్లో తొలిసారి 88 మార్క్ దిగువన ట్రేడింగ్ భారత్-అమెరికా వాణిజ్య చర్చల సానుకూల ప్రభావం భారత రూపాయి, బుధవారం ట్రేడింగ్‌లో భారీ లాభాలను నమోదు చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88 మార్కు కంటే దిగువకు చేరింది. రెండు వారాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానున్నాయని వస్తున్న వార్తలతో మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొంది. దీనికి తోడు డాలర్ అంతర్జాతీయంగా బలహీనపడటం కూడా రూపాయి బలపడటానికి దోహదపడింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 23 పైసలు బలపడి 87.82 వద్ద కొనసాగింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి 7 పైసలు లాభపడి 88.09 వద్ద ముగిసింది. అయితే, ఈరోజు అంతకంటే మెరుగైన ప్రదర్శన…
Read MoreTag: Interest Rates
Stock Market : అంతర్జాతీయ ప్రతికూలతలతో భారత స్టాక్ మార్కెట్లు డౌన్
Stock Market : అంతర్జాతీయ ప్రతికూలతలతో భారత స్టాక్ మార్కెట్లు డౌన్:అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ గురువారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల్లో అస్థిరత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న ప్రతీకార సుంకాలపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. స్టాక్ మార్కెట్లకు ప్రతికూలతలు: సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ గురువారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల్లో అస్థిరత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న ప్రతీకార సుంకాలపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. దీంతో వారు అప్రమత్తంగా వ్యవహరించారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 82.79 పాయింట్లు (0.10 శాతం) నష్టపోయి 81,361.87 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ గరిష్ఠంగా 81,583.94ను, కనిష్ఠంగా 81,191.04ను తాకింది.…
Read More