భారత ఉపగ్రహానికి కిలోమీటరు దూరంలోకి వచ్చిన పొరుగు దేశ శాటిలైట్ అంతరిక్షంలోని ఆస్తుల రక్షణకు ‘బాడీగార్డ్ శాటిలైట్ల’ తయారీకి కేంద్రం ప్రణాళిక ముప్పును ముందుగానే గుర్తించి, ఎదుర్కోవడమే ఈ వ్యవస్థ లక్ష్యం అంతరిక్షంలో భారత ఉపగ్రహానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. పొరుగు దేశానికి చెందిన ఒక శాటిలైట్ మన ఉపగ్రహానికి అత్యంత సమీపంగా దూసుకొచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, అంతరిక్షంలోని మన ఆస్తుల రక్షణ కోసం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా, ముప్పును ముందుగానే పసిగట్టి ఎదుర్కొనేందుకు ‘బాడీగార్డ్ శాటిలైట్లను’ అభివృద్ధి చేయాలని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2024 మధ్యలో భూమికి 500 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న ఇస్రోకు చెందిన ఒక ఉపగ్రహానికి పొరుగు దేశ శాటిలైట్ అత్యంత సమీపంగా వచ్చింది.…
Read MoreTag: isro
ISRO : ఇస్రో-నాసా సంయుక్త నిసార్ ఉపగ్రహ ప్రయోగం నేడే!
ISRO : ఇస్రో-నాసా సంయుక్త నిసార్ ఉపగ్రహ ప్రయోగం నేడే:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం ‘నిసార్’ ప్రయోగం వాయిదా పడింది. నిసార్ ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం ‘నిసార్’ ప్రయోగం నేడు సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాల్సి ఉంది. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు సహజ విపత్తులు, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్)…
Read MoreAadhaar : ఆధార్ కేంద్రాల కోసం ‘భువన్ ఆధార్’ – మీ సమయాన్ని ఆదా చేసుకోండి!
Aadhaar : ఆధార్ కేంద్రాల కోసం ‘భువన్ ఆధార్’ – మీ సమయాన్ని ఆదా చేసుకోండి:ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేయాలన్నా లేదా కొత్తగా ఆధార్ కోసం నమోదు చేసుకోవాలన్నా, దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించడం తప్పనిసరి. నగరాల్లో ఈ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కనుగొనడం కొన్నిసార్లు కష్టమవుతుంది. భువన్ ఆధార్ పోర్టల్ ద్వారా కేంద్రాలను సులభంగా కనుగొనండి ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేయాలన్నా లేదా కొత్తగా ఆధార్ కోసం నమోదు చేసుకోవాలన్నా, దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించడం తప్పనిసరి. నగరాల్లో ఈ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కనుగొనడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో (NRSC) కలిసి ‘భువన్ ఆధార్’ అనే ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది.…
Read MoreShubhanshu Shukla : చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా: అంతరిక్షంలో భారత ముద్ర
Shubhanshu Shukla : చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా: అంతరిక్షంలో భారత ముద్ర:భారత అంతరిక్ష యాత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైంది. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. భారత అంతరిక్ష యాత్రలో నూతన అధ్యాయం: శుభాంశు శుక్లా ప్రయాణం ప్రారంభం భారత అంతరిక్ష యాత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైంది. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను మోసుకెళ్తూ ఫాల్కన్ రాకెట్ అంతరిక్ష కేంద్రం వైపు దూసుకుపోయింది. ఈ ప్రయాణం నిన్న (జూన్ 24) మధ్యాహ్నం 12:01…
Read MoreSriharikota:సెంచరీ కోట్టిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కొత్తరకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి పంపింంది. సెంచరీ కోట్టిన ఇస్రో.. శ్రీహరికోట, జనవరి 29 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కొత్తరకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి పంపింంది. ఇస్రో ఛైర్మన్‌గా నారాయణన్‌కు ఇదే మొదటి ప్రయోగం కాగా.. విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. సెంచరీ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.27 గంటల కౌంట్‌డౌన్…
Read More