HAL Recruitment 2025: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో 156 ఆపరేటర్ ఉద్యోగాలు – అర్హత, జీతం, పరీక్ష వివరాలు ఇవే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆపరేటర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 25, 2025 మధ్యాహ్నం 3 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల విభాగాలు: ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ గ్రైండింగ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ / ఇన్స్ట్రుమెంటేషన్ మెషినింగ్ టర్నింగ్ విద్యార్హత: అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో 3 సంవత్సరాల NAC లేదా 2 సంవత్సరాల ITI + NAC / NCTVT సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి…
Read MoreTag: ITI Jobs
RCF Kapurthala Recruitment 2026 | 550 Apprentice Posts for ITI Candidates
RCF Kapurthala recruitment 2026:రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 550 అప్రెంటిస్ పోస్టులు | ఐటీఐ అభ్యర్థులకు గుడ్ న్యూస్ పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కోచ్ తయారీ యూనిట్లలో ఒకటి. ఈ సంస్థలో ప్రాక్టికల్ ట్రైనింగ్ (యాక్ట్ అప్రెంటిస్) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 550 యాక్ట్ అప్రెంటిస్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి (మెట్రిక్యులేషన్)తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 7, 2026. ఖాళీల విభజన యూరీ (UR): 275 పోస్టులు ఎస్సీ (SC): 85 పోస్టులు ఎస్టీ (ST): 42 పోస్టులు ఓబీసీ (OBC):…
Read More