SCCL Apprentice Recruitment 2025:స్థానికులకు పెద్ద అవకాశం – డిసెంబర్ 25 చివరి తేదీ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. డిసెంబర్ 6న విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలలో 95% స్థానికులకు, 5% స్థానికేతరులకు రిజర్వేషన్ కల్పించనున్నారు. అభ్యర్థులు డిసెంబర్ 25, 2025లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం నింపిన దరఖాస్తు ప్రతితో పాటు విద్యార్హతలు, కుల ధ్రువీకరణ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను జత చేసి సమీపంలోని **ఏరియా వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (MVTC)**లో సమర్పించాలి. స్థానికులుగా పరిగణించే జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్,…
Read More