JagadishReddy : రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు: జగదీశ్ రెడ్డి

Revanth Reddy Unfit to Continue as CM, Alleges Jagadish Reddy

JagadishReddy : రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు: జగదీశ్ రెడ్డి:తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని డిమాండ్ చేశారు. ఢిల్లీ రహస్య ఒప్పందాలపై జగదీశ్ రెడ్డి ప్రశ్నలు తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని డిమాండ్ చేశారు. గోదావరి నదిని రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హక్కును ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేస్తోందని, తెలంగాణవాదులు భయపడిందే నిజం అవుతోందని జగదీశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్…

Read More