Mirage : ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘మిరాజ్’

Malayalam Crime Thriller Set for OTT Release on Sony TV

మలయాళంలో రూపొందిన ‘మిరాజ్’ ప్రధానమైన పాత్రల్లో అసిఫ్ – అపర్ణ బాలమురళి  ఈ నెల 19న విడుదలైన సినిమా  మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు చెందిన సినిమాలకు ఓటీటీలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మలయాళ చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి ఆయా సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు చెందిన ‘మిరాజ్’ ఇప్పుడు ఓటీటీ తెరపైకి రావడానికి రంగం సిద్ధమవుతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా, ఓటీటీ హక్కులను **’సోనీ టీవీ’**వారు దక్కించుకున్నారు. ‘మిరాజ్’ అంటే ‘ఎండమావి’ అని అర్థం. అంటే దూరంగా నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది.. కానీ దగ్గరికి వెళితే అక్కడ ఏమీ ఉండవు. మళ్లీ కాస్త ముందున నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనినే ఎండమావి అంటారు. ఈ కథ కూడా ఇలాగే గమ్యం దొరకనట్లుగా సాగుతూ ఉంటుంది. ఆసిఫ్ అలీ,…

Read More