RameshKumar : ప్రభుత్వ సంస్థలు జవాబుదారీగా ఉండాలి: సుప్రీంకోర్టు జస్టిస్ లావు నాగేశ్వరరావు: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి:ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. ప్రభుత్వ సంస్థలు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన సూచించారు. భారత రాజ్యాంగంలో జవాబుదారీతనం: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రసంగం ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. ప్రభుత్వ సంస్థలు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆయన సూచించారు. ఇది ప్రజలలో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెంపొందించడమే కాకుండా, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ఆధ్వర్యంలో విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో “భారత రాజ్యాంగంలో జవాబుదారీతనం” అనే అంశంపై…
Read More