Kannada : మెటా క్షమాపణ: సీఎం సిద్ధరామయ్యకు AI అనువాద లోపంపై సారీ : మెటా సంస్థ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు క్షమాపణలు చెప్పింది. ఒక పోస్ట్‌ను కన్నడ నుండి ఆంగ్లంలోకి తప్పుగా అనువదించినందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మెటా, కన్నడ అనువాదంలో ఉన్న సమస్యను పరిష్కరించామని తెలిపింది. AI తప్పు చేసింది: సిద్ధరామయ్యకు మెటా క్షమాపణ మెటా సంస్థ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు క్షమాపణలు చెప్పింది. ఒక పోస్ట్‌ను కన్నడ నుండి ఆంగ్లంలోకి తప్పుగా అనువదించినందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మెటా, కన్నడ అనువాదంలో ఉన్న సమస్యను పరిష్కరించామని తెలిపింది. మెటా ప్రతినిధి మాట్లాడుతూ, ఈ అనువాద లోపం AI టూల్ మిషన్ తప్పిదం వల్ల జరిగిందని, ముఖ్యమంత్రికి…
Read More