government jobs 2025:Application Deadline Extended to December 11 for 14,967 Vacancies Nationwide

government jobs

government jobs 2025:దేశవ్యాప్తంగా 14,967 KVS–NVS ఉద్యోగాలు: డిసెంబర్ 11 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు (KVS), జవహర్ నవోదయ విద్యాలయాలు (NVS)లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 ద్వారా మొత్తం 14,967 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిపోయినా, అభ్యర్థుల అభ్యర్థనల నేపథ్యం లోగా గడువును డిసెంబర్ 11, 2025 వరకు పొడిగించారు.ఇప్పటికీ దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి తేదీకి ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తున్నది.ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష టైర్–1, టైర్–2 పరీక్షలు టైపింగ్/స్టెనోగ్రఫీ/ట్రాన్స్‌లేషన్ నైపుణ్య పరీక్ష…

Read More