KiaCars : కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు!

Kia India Announces Bumper Festive Offers on Cars!

కియా ఇండియా కార్లపై పండుగ సీజన్ ప్రత్యేక ఆఫర్లు ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 2.25 లక్షల వరకు ప్రయోజనాలు తెలుగు రాష్ట్రాల్లో సెల్టోస్‌పై గరిష్ఠంగా రూ. 2 లక్షల తగ్గింపు కియా ఇండియా తమ కస్టమర్ల కోసం పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా, ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ. 2.25 లక్షల వరకు భారీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో ప్రీ-జీఎస్టీ తగ్గింపుతో పాటు పండుగ ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 22 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో కియా సెల్టోస్ మోడల్‌పై గరిష్టంగా రూ. 2 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. అదే సమయంలో, కారెన్స్ క్లావిస్ మోడల్‌పై రూ.…

Read More