Nagarjuna : 66 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా నాగార్జున: 15 ఏళ్లుగా మోకాలి నొప్పితో పోరాటం

Nagarjuna : 66 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా నాగార్జున: 15 ఏళ్లుగా మోకాలి నొప్పితో పోరాటం

66 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా నాగార్జున 15 ఏళ్లుగా మోకాలి నొప్పితో పోరాటం టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 66 ఏళ్ల వయస్సులోనూ యవ్వనంగా, ఫిట్‌గా కనిపించే ఆయన, గత 15 ఏళ్లుగా ఓ ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నట్లు స్వయంగా వెల్లడించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. తాను తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నానని నాగార్జున తెలిపారు. ఇటీవల ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, “సుమారు 15 ఏళ్ల క్రితం మోకాలి నొప్పి మొదలైంది. అప్పటి నుంచి ఈ సమస్య నన్ను వెంటాడుతూనే ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు మోకాలి రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకోలేదు. సాధ్యమైనంత వరకు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేస్తున్నాను” అని స్పష్టం చేశారు. నొప్పి నుంచి ఉపశమనం కోసం…

Read More