AP : ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం:ఇదేమైనా పార్టీ సమావేశమా?’ అంటూ సున్నితమైన క్లాస్!

CM Chandrababu Naidu Rages Over TDP MLAs' Conduct in AP Assembly: "Is this a Party Meeting?"

శాసనసభలో వ్యక్తిగత అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను సున్నితంగా మందలించిన సీఎం చంద్రబాబు సభలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తనకు తెలుసునని హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభలో అధికార పక్ష ఎమ్మెల్యేల వ్యక్తిగత అంశాల ప్రస్తావన, క్రమశిక్షణారాహిత్యంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత విషయాలను లేవనెత్తి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రి అసంతృప్తికి కారణాలు   వ్యక్తిగత అంశాలు వద్దు: అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత తనను కలిసిన ఎమ్మెల్యేలలో కూన రవికుమార్ మరియు బొజ్జల సుధీర్ రెడ్డిలకు ముఖ్యమంత్రి సున్నితంగా క్లాస్ తీసుకున్నారు. “అసెంబ్లీలో ఏమి మాట్లాడాలో తెలియదా? ఇలా మాట్లాడటం పార్టీకి నష్టదాయకం. మీరు అధికార పార్టీ సభ్యులై ఉండి ప్రతిపక్ష సభ్యులుగా…

Read More