Maharashtra : మహారాష్ట్రలో సంచలనం: ‘లాడ్కి బహీన్’ పథకంలో 14 వేల మంది మగవాళ్లకు డబ్బులు!

Massive Scam in Maharashtra's Ladli Bahin Scheme: 14,000 Men Receive Funds

Maharashtra : మహారాష్ట్రలో సంచలనం: ‘లాడ్కి బహీన్’ పథకంలో 14 వేల మంది మగవాళ్లకు డబ్బులు:మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘లాడ్కి బహీన్’ పథకంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ ఆడిట్‌లో shocking విషయాలు బయటపడ్డాయి. మహిళా పథకంలో పురుషుల దందా: రూ. 21 కోట్ల మేర నష్టం! మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘లాడ్కి బహీన్’ పథకంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ ఆడిట్‌లో shocking విషయాలు బయటపడ్డాయి. ఏకంగా 14 వేల మంది పురుషులు ప్రతి నెలా ఈ పథకం కింద డబ్బులు అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తీవ్రంగా స్పందించారు. ‘లాడ్కి బహీన్’ పథకంలో అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, అక్రమంగా డబ్బులు పొందిన వారి నుంచి మొత్తం తిరిగి…

Read More