Lufthansa Flight : హైదరాబాద్‌కు బయల్దేరిన లుఫ్తాన్సా విమానం వెనక్కి మళ్లింపు: అసలేం జరిగింది?

Lufthansa Flight to Hyderabad Returns to Frankfurt Amidst Bomb Threat Rumors and Landing Denial

Lufthansa Flight : హైదరాబాద్‌కు బయల్దేరిన లుఫ్తాన్సా విమానం వెనక్కి మళ్లింపు: అసలేం జరిగింది?:హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా విమానం నిన్న ఫ్రాంక్‌ఫర్ట్‌కు అనూహ్యంగా వెనుదిరిగింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎల్‌హెచ్752 విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే నిన్న సాయంత్రం ల్యాండ్ అయింది లుఫ్తాన్సా విమానానికి తప్పిన ల్యాండింగ్ హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా విమానం నిన్న ఫ్రాంక్‌ఫర్ట్‌కు అనూహ్యంగా వెనుదిరిగింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎల్‌హెచ్752 విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే నిన్న సాయంత్రం ల్యాండ్ అయింది.ఈ ఘటనకు బాంబు బెదిరింపు కారణమని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. విమానం గాల్లోకి లేచిన సుమారు రెండు గంటల తర్వాత బాంబు బెదిరింపు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో విమానాన్ని వెనక్కి…

Read More