Maharashtra : మూడో భాషగా హిందీ: మహారాష్ట్ర ప్రభుత్వ తాజా నోటిఫికేషన్

Hindi as Third Language: Maharashtra Govt's Latest Notification and the 20-Student Rule Controversy

మహారాష్ట్రలో మూడో భాషపై సవరించిన నిబంధనలు: హిందీ ఇకపై ‘తప్పనిసరి’ కాదు, కానీ ‘సాధారణంగా’ బోధించే భాష! మహారాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన సవరించిన నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్రంలోని 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు హిందీని మూడో భాషగా బోధించనున్నారు. గత ఏప్రిల్‌లో మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో హిందీని తప్పనిసరి మూడో భాషగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, హిందీ “తప్పనిసరి” కాదు, అయితే “సాధారణంగా” బోధించే మూడో భాషగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు కోరుకుంటే ఇతర భాషలను ఎంచుకోవచ్చు. అయితే, ఈ ఎంపికకు ఒక షరతు ఉంది: ఒక తరగతిలో కనీసం 20 మంది విద్యార్థులు మరో భాషను ఎంచుకుంటేనే…

Read More