TATA : టాటా క్యాపిటల్ ఐపీఓ తేదీలు ఖరారు: ఈ ఏడాది అతిపెద్ద ఇష్యూగా నిలిచే అవకాశం

Tata Capital to Launch Massive Rs. 15,511 Crore IPO; Subscription from October 6.

ఈక్విటీ షేరుకు కనీస ధర రూ. 310 గరిష్ఠ ధర రూ.326 అక్టోబర్ 13న టాటా క్యాపిటల్ లిమిటెడ్ లిస్టింగ్ ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానుందని నిపుణుల వెల్లడి జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఐపీఓల ట్రెండ్ ఊపందుకోవడంతో, వరుసగా పెద్ద పెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (IPOలు) మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా, టాటా గ్రూప్ నుంచి వచ్చిన అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) అయిన టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఐపీఓకు ముహూర్తం ఖరారైంది. ప్రధాన వివరాలు: సబ్‌స్క్రిప్షన్ తేదీలు: టాటా గ్రూప్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఐపీఓ అక్టోబర్ 6న ప్రారంభమై అక్టోబర్ 8న ముగుస్తుంది. ఐపీఓ పరిమాణం: కంపెనీ ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ. 15,511 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది (పాత అంచనా రూ. 17,200 కోట్లు). ప్రత్యేకత:…

Read More