AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు: మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండండి!

Heavy Rains in Andhra Pradesh: Stay Alert for Three More Days!

AP : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు: మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండండి:ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (DMG) వెల్లడించింది. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ వర్షాలకు ప్రధాన కారణమని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు: డిజాస్టర్ మేనేజ్‌మెంట్ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (DMG) వెల్లడించింది. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ వర్షాలకు ప్రధాన కారణమని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ ప్రభావంతో ముఖ్యంగా…

Read More