NRI : అమెరికాలో కష్టాలు: ఉన్నత చదువుల తర్వాత ఉద్యోగంలో సవాళ్లు:అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వీసా రాగానే ప్రపంచాన్ని జయించినంత సంతోషం. యూనివర్సిటీ నుంచి మంచి గ్రేడ్లతో పట్టా అందుకున్నాక మనకిక తిరుగేలేదనే జోష్. ఇలా ఉద్యోగంలో చేరిపోయి బాగా సంపాదించేస్తూ వారాంతాల్లో విహార యాత్రలతో జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని చాలామంది కలలు కంటుంటారు. అమెరికాలో భారతీయ యువకుడికి కఠిన అనుభవాలు: వైరల్ పోస్ట్ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వీసా రాగానే ప్రపంచాన్ని జయించినంత సంతోషం. యూనివర్సిటీ నుంచి మంచి గ్రేడ్లతో పట్టా అందుకున్నాక మనకిక తిరుగేలేదనే జోష్. ఇలా ఉద్యోగంలో చేరిపోయి బాగా సంపాదించేస్తూ వారాంతాల్లో విహార యాత్రలతో జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని చాలామంది కలలు కంటుంటారు. కానీ అమెరికా జీవితం పూలపాన్పు కాదని, ప్రస్తుత పరిస్థితులలో జీవితం కఠినంగా ఉందని అగ్రరాజ్యంలో ఉద్యోగం చేస్తున్న…
Read More