Singapore : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం సింగపూర్ – తాజా నివేదిక

Singapore Tops Julius Baer's Most Expensive Cities Report for Third Consecutive Year

Singapore : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం సింగపూర్ – తాజా నివేదిక: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ వరుసగా మూడో సంవత్సరమూ నిలిచింది. జూలియస్ బేర్ వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కనీసం 1 మిలియన్ డాలర్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వ్యక్తుల కొనుగోలు శక్తిని, విలాసవంతమైన జీవనశైలి వ్యయాన్ని “జూలియస్ బేర్ లైఫ్‌స్టైల్ ఇండెక్స్” విశ్లేషించి, ఈ ప్రపంచ ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఖరీదైన నగరంగా సింగపూర్ అగ్రస్థానం: జూలియస్ బేర్ నివేదిక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ వరుసగా మూడో సంవత్సరమూ నిలిచింది. జూలియస్ బేర్ వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కనీసం 1 మిలియన్ డాలర్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వ్యక్తుల కొనుగోలు శక్తిని, విలాసవంతమైన జీవనశైలి వ్యయాన్ని “జూలియస్ బేర్ లైఫ్‌స్టైల్ ఇండెక్స్”…

Read More