అడ్లూరి లక్ష్మణ్ పై పొన్నం వ్యాఖ్యల వివాదం ఇరువురినీ ఇంటికి పిలిపించుకున్న మహేశ్ గౌడ్ తెలంగాణ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ ల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్‌కు క్షమాపణ చెప్పి వివాదానికి ముగింపు పలికారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నిర్వహించిన సమావేశంలో పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, దీనికి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇవ్వడం జరిగింది. ఈ వివాదం కాస్తా ముదురుతుండడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రులు ఇద్దరినీ తన నివాసానికి ఆహ్వానించి ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. బుధవారం ఉదయం మహేశ్ గౌడ్ నివాసంలో భేటీ…
Read MoreTag: #MaheshGoud
Kavitha : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్-బీఆర్ఎస్ రగడ: కవితపై మహేష్ గౌడ్ ఆగ్రహం
Kavitha : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్-బీఆర్ఎస్ రగడ: కవితపై మహేష్ గౌడ్ ఆగ్రహం:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనతను తీసుకోవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ బీసీ రిజర్వేషన్ల నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనతను తీసుకోవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం…
Read More