Sreeleela : కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ప్రేమాయణం.. పెళ్లికి రెడీనా?

Karthik Aaryan and Sreeleela's Romance: Are They Ready for Marriage?

కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన గణేశ్ పూజలో శ్రీలీల కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ప్రేమాయణం.. పెళ్లికి రెడీనా? బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్ మరియు టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు మరింత జోరందుకున్నాయి. ఇటీవలే ముంబైలో కార్తీక్ ఆర్యన్ నివాసంలో జరిగిన గణేష్ వేడుకల్లో శ్రీలీల తన కుటుంబంతో కలిసి పాల్గొనడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. ఇరు కుటుంబాలు కలసి పండుగ చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువే ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక్ ఇంట్లో శ్రీలీల తన కుటుంబంతో కలిసి కనిపించడం ఈ పుకార్లను…

Read More