అజిత్ కుమార్ గ్యారేజ్‌లోకి అరుదైన మెక్‌లారెన్ సెన్నా హైపర్‌కార్ తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఉన్న అజిత్ కుమార్ తన ఖరీదైన కార్ల కలెక్షన్‌ను మరింత శక్తివంతంగా మార్చారు. లెజెండరీ ఫార్ములా వన్ డ్రైవర్ అయర్టన్ సెన్నా పేరు మీద రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాత మెక్‌లారెన్ సెన్నా హైపర్‌కార్‌ను ఆయన ఇటీవల సొంతం చేసుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లకు పరిమితమైన అత్యంత అరుదైన కార్లలో ఒకటి. అయర్టన్ సెన్నా పట్ల అజిత్‌కు గాఢమైన అభిమానం ఉండటం వల్లే ఈ కారు ఆయనకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ కారుపై సెన్నా సంతకంతో కూడిన మార్ల్‌బొరో లివరీ డిజైన్ కూడా ఉంది, ఇది కారుకు మరింత ప్రత్యేకతను కల్పిస్తోంది. అజిత్ స్వయంగా ప్రొఫెషనల్ రేస్ కార్ డ్రైవర్ కావడంతో, ఈ హైపర్‌కార్ ఆయన గ్యారేజ్‌లో గౌరవ స్థానాన్ని…
Read More