MeeraMitun : తమిళ నటి మీరా మిథున్ అరెస్ట్: మూడేళ్లుగా పరారీలో ఉన్న నటిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు

Tamil Actress Meera Mitun Arrested by Delhi Police After Three Years on the Run

MeeraMitun : తమిళ నటి మీరా మిథున్ అరెస్ట్: మూడేళ్లుగా పరారీలో ఉన్న నటిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు:ద‌ళితుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో త‌మిళ న‌టి మీరా మిథున్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మూడు సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఆమెను పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. త‌మిళ న‌టి మీరా మిథున్ అరెస్ట్: మూడేళ్లుగా పరారీలో ఉండిన ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ద‌ళితుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో త‌మిళ న‌టి మీరా మిథున్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మూడు సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఆమెను పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11న ఆమెను కోర్టులో హాజ‌రు ప‌రచనున్నారు. వివ‌రాల్లోకి వెళితే, 2021 ఆగ‌స్టులో ద‌ళితుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో మీరా…

Read More