IAF : భారత ఆకాశం నుండి మిగ్-21 వీడ్కోలు: కొత్త శకానికి తేజస్ స్వాగతం : భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆధునీకరణలో భాగంగా కీలక మార్పులకు సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా భారత ఆకాశంలో తనదైన ముద్ర వేసిన మిగ్-21 ఫైటర్ జెట్‌లు త్వరలో చరిత్రలో కలిసిపోనున్నాయి. మిగ్-21 శకం ముగింపు: సెప్టెంబర్ 2025 నాటికి ఉపసంహరణ దాదాపు 62 సంవత్సరాల సుదీర్ఘ సేవ తర్వాత, భారత వైమానిక దళం తమ ఐకానిక్ మిగ్-21 ఫైటర్ జెట్‌లను సెప్టెంబర్ 2025 నాటికి పూర్తిగా ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని నల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఉన్న ఈ సోవియట్-యుగం జెట్ల స్థానంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) మార్క్-1ఏ రంగ ప్రవేశం చేయనుంది. ఈ నిర్ణయం ఐఏఎఫ్ ఆధునీకరణలో ఒక కీలక అడుగుగా…
Read More