Movie news:విశ్వంభర లో నటుడు ప్రవీణ్ కల నెరవేరింది:తెలుగు సినిమా ఇండస్ట్రి లొ ఈ తరం నటులు, దర్శకులు, టెక్నిషియన్స్ లొ చాలా శాతం మంది అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అనటం లొ అతిశయెక్తి లేదు. దిల్ రాజు నిర్మించిన కొత్తబంగారులొకం చిత్రం నుండి కొత్త టాలెంట్ ఆర్టిస్ట్ గా ప్రవీణ్ తన నట జీవితాన్ని మెదలుపెట్టారు.. ఆ చిత్రం తరువాత చాలా చిత్రాల్లొ గొదారి స్లాంగ్ తొ కామెడి చేసి తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. విశ్వంభర లో నటుడు ప్రవీణ్ కల నెరవేరింది తెలుగు సినిమా ఇండస్ట్రి లొ ఈ తరం నటులు, దర్శకులు, టెక్నిషియన్స్ లొ చాలా శాతం మంది అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అనటం లొ అతిశయెక్తి లేదు. దిల్ రాజు నిర్మించిన కొత్తబంగారులొకం చిత్రం నుండి కొత్త టాలెంట్…
Read MoreTag: Movie
Movie news:షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్
Movie news:షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్:టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్ టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. డైరెక్టర్ ఎంజిఆర్ మాట్లాడుతూ: బ్లడ్ రోజస్ సినిమా…
Read Moreజపాన్ లో దేవర పూనకాలు జపాన్ లో దేవర ఈనెల 28న రిలీజ్ కాబోతోంది.
జపాన్ లో దేవర పూనకాలు జపాన్ లో దేవర ఈనెల 28న రిలీజ్ కాబోతోంది. Read more:సినిమాలపై పవన్.. హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ని, ఓజీ ని పూర్తి చేసేందుకు సిద్దమయ్యాడు
Read MoreHyderabad:బిగ్ బాస్ హోస్ట్ గా దేవరకొండ విజయ్
Hyderabad:బిగ్ బాస్ హోస్ట్ గా దేవరకొండ విజయ్:ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత సీజన్ యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కంటెస్టెంట్స్ అందరూ అద్భుతంగా ఆడినప్పటికీ, అక్కినేని నాగార్జున సరిగా హోస్టింగ్ చేయకపోవడం వల్ల, ఈ సీజన్ పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది. బిగ్ బాస్ హోస్ట్ గా దేవరకొండ విజయ్ హైదరాబాద్, మార్చి 10 ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత సీజన్ యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కంటెస్టెంట్స్ అందరూ అద్భుతంగా ఆడినప్పటికీ, అక్కినేని నాగార్జున సరిగా హోస్టింగ్…
Read MoreMovie News:రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ని దాటేసిన సాయి పల్లవి
Movie News:రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ని దాటేసిన సాయి పల్లవి:లేడీ సూపర్ స్టార్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు నయనతార ఈమె స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి హిట్లు అందుకోవడమే కాదు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా కూడా సూపర్ హిట్స్ ని అందుకుంది. అందుకే నయనతార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఆమె తర్వాత అనుష్క ని కూడా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఈమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అత్యధిక శాతం సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే అనుష్క ఇప్పుడు రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదు, కానీ నయనతార మాత్రం రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉంది. రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ని దాటేసిన సాయి పల్లవి హైదరాబాద్, మార్చి…
Read MoreNaga Chaitanya | కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా మిథికల్ థ్రిల్లర్ డిసెంబరులో ప్రారంభం | Eeroju news
కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా మిథికల్ థ్రిల్లర్ డిసెంబరులో ప్రారంభం Naga Chaitanya సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్న ఎస్వీసీసీ సంస్థ ప్రతిష్టాత్మక, భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ((SVCC) సంస్థ మరో భారీ ప్రాజెక్ట్‌ను, ఆసక్తికరమైన చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మాణం చేస్తుంది ఎస్వీసీసీ సంస్థ. ఈ సంస్థలు సంయుక్తంగా గత ఏడాది సాయి దుర్గా తేజ్, సంయుక్త మీనన్‌లతో కార్తీక్ దండు దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్ ‘మిస్టికల్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ‘విరూపాక్ష’ చిత్రంతో దర్శకుడిగా…
Read Moreపూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రామ్ పోతినేని కొత్త సినిమా | Eeroju news
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రామ్ పోతినేని కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ పోతినేని – మహేష్ బాబు పి – మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. #RAPO22లో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ…
Read MoreMr. Idiot | మిస్టర్ ఇడియట్ లో మాధవ్, సిమ్రాన్ శర్మపై లిరికల్ సాంగ్ చిత్రీకరణ | Eeroju news
మిస్టర్ ఇడియట్ లో మాధవ్, సిమ్రాన్ శర్మపై లిరికల్ సాంగ్ చిత్రీకరణ వర్సటైల్ యాక్టర్ శివాజీ చేతుల మీదుగా “మిస్టర్ ఇడియట్” సినిమాలోని ‘వస్సాహి వస్సాహి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ Mr. Idiot మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్”. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియట్” సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు వర్సటైల్ యాక్టర్ శివాజీ చేతుల మీదుగా “మిస్టర్…
Read More‘NBK109’ teaser released | నందమూరి బాలకృష్ణ ‘NBK109’ సినిమా టైటిల్.. టీజర్ విడుదల | Eeroju news
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘NBK109’ సినిమా టైటిల్.. టీజర్ విడుదల ఘనంగా ‘NBK109’ టీజర్ విడుదల కార్యక్రమం – చిత్రానికి ‘డాకు మహారాజ్’ టైటిల్ – *సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న సినిమా విడుదల ‘NBK109’ teaser released నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘NBK109’. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 109వ చిత్రమిది. తన నటవిశ్వరూపంతో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ, మరో అద్భుతమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ…
Read More‘Kanguva’ movie | స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ విడుదల | Eeroju news
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ విడుదల ‘Kanguva’ movie స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…వెయ్యిళ్ల కిందట ఐదు…
Read More