క్లైమాక్స్ ను డామినేట్ చేసిన ప్రీ-క్లైమాక్స్. కాంతార 1′ : ఎమోషనల్ హైకి పరాకాష్ట.. రాజూ-హీరో పోరాటమే అసలు హైలైట్! సాధారణంగా ఏ సినిమాలో నైనా ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి కథ మరింత వేగాన్ని పుంజుకుంటుంది .. అనూహ్యమైన మలుపులు తీసుకుంటుంది. ఇక్కడి నుంచి కథ మరింత పట్టుగా .. పకడ్బందీగా నడుస్తూ ఉంటుంది. అందువలన ప్రేక్షకులు మరింత శ్రద్ధపెట్టి అలా కథను ఫాలో అవుతూ ఉంటారు. క్లైమాక్స్ లో కథ అనేక విశేషాలు .. విన్యాసాలు చేస్తూ చివరికి ప్రేక్షకులకు సంతృప్తిని కలిగిస్తూ ముగుస్తుంది. కథ ఎంత గొప్పగా మొదలైనా దాని సక్సెస్ ముగింపు పైనే ఆధారపడి ఉంటుంది. అయితే కథ ఏదైనా ప్రీ క్లైమాక్స్ కి మించి క్లైమాక్స్ ఉండవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో క్లైమాక్స్ కంటే ప్రీ క్లైమాక్స్ హెవీగా అనిపిస్తుంది.…
Read MoreTag: #MovieReview
MovieReview : తమన్నా, డయానా పెంటీ ‘డు యూ వాన్నా పార్ట్నర్’ రివ్యూ
8 ఎపిసోడ్స్ గా ‘డు యూ వాన్నా పార్ట్నర్’ ప్రధాన పాత్రల్లో తమన్నా – డయానా పెంటి నిదానంగా సాగే కథాకథనాలు హిందీలో తమన్నా, డయానా పెంటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘డు యూ వాన్నా పార్ట్నర్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అర్చిత్ కుమార్, కాలిన్ దర్శకత్వం వహించిన ఈ 8-ఎపిసోడ్‌ల సిరీస్ హిందీతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంది. కథాంశం తన తండ్రి సంజోయ్ రాయ్‌ను మోసం చేసి, ఆయన కష్టపడి తయారు చేసిన బీర్ ఫార్ములాను దొంగిలించిన విక్రమ్ వాలియా (నీరజ్)పై సిఖా రాయ్ (తమన్నా) ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. తన తండ్రి బీర్ ఫార్ములాలో కేవలం రెండు పదార్థాలు తప్ప మిగతావాటిపై ఆమెకు అవగాహన ఉండదు. ఉద్యోగం పోయిన తర్వాత, తండ్రి కలను నిజం చేయాలనే లక్ష్యంతో…
Read MoreKingdom : కింగ్ డమ్ రివ్యూ: విజయ్ దేవరకొండ ప్రయోగం ఫలిచిందా?
Kingdom : కింగ్ డమ్ రివ్యూ: విజయ్ దేవరకొండ ప్రయోగం ఫలిచిందా:విజయ్ దేవరకొండకు హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఆయన చేస్తున్న ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో, ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన చేసిన సినిమానే ‘కింగ్ డమ్’. సితార బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. కింగ్ డమ్: విజయ్ దేవరకొండ నూతన ప్రయోగం విజయ్ దేవరకొండకు హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఆయన చేస్తున్న ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో, ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన చేసిన సినిమానే ‘కింగ్ డమ్’. సితార బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ రోజున థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా…
Read MoreSapthagiri : పెళ్లికాని ప్రసాద్ మూవీ రివ్యూ
పెళ్లికాని ప్రసాద్ మూవీ రివ్యూSapthagiri’s Comedy Ride with a Rural Twist! తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా మెరిసి, త్వరలోనే హీరోగా మారిన సప్తగిరి — మరోసారి ప్రధాన పాత్రలో “పెళ్లికాని ప్రసాద్“గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతోంది. కథాంశం: అన్నపూర్ణ (అన్నపూర్ణమ్మ) తన మనవరాలు కృష్ణప్రియ (ప్రియాంక శర్మ)ను విదేశాల్లో సెటిలవడం కోసం ఫారిన్ సంబంధం చూసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు, అదే ఊరిలోని ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో హోటల్ మేనేజర్‌గా పని చేస్తూ, తన తండ్రి గోపాలరావు (మురళీధర్ గౌడ్) కోరిక మేరకు రెండు కోట్ల కట్నం తీసుకురావాలనే ఒత్తిడిలో ఉంటాడు. ప్రసాద్ వయసు పెరిగినా పెళ్లి కాలేదు, అందుకే అతనిని ఊరంతా…
Read More