Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ ఫైనల్ కష్టాలు: పది రోజుల్లో రెండు మేజర్ ఓటములు!

Shreyas Iyer's Final Jinx: Two Major Defeats in 10 Days

Shreyas Iyer :టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఫైనల్స్ అస్సలు కలిసి రావడం లేదు. కేవలం పది రోజుల వ్యవధిలోనే అతడి సారథ్యంలోని జట్లు రెండు కీలక టీ20 టోర్నీల ఫైనల్స్‌లో ఓటమిపాలయ్యాయి. మొదట, ఐపీఎల్ 2025 ఫైనల్లో అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో ఓడిపోయింది. శ్రేయస్ అయ్యర్ ఫైనల్ కష్టాలు: పది రోజుల్లో రెండు మేజర్ ఓటములు! శ్రేయస్ అయ్యర్‌కు ఫైనల్స్ కలిసి రావడం లేదు: పది రోజుల్లో రెండు ఓటములు! టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఫైనల్స్ అస్సలు కలిసి రావడం లేదు. కేవలం పది రోజుల వ్యవధిలోనే అతడి సారథ్యంలోని జట్లు రెండు కీలక టీ20 టోర్నీల ఫైనల్స్‌లో ఓటమిపాలయ్యాయి. మొదట, ఐపీఎల్ 2025 ఫైనల్లో అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్…

Read More