Ghaziabad : వరద నష్టానికి మున్సిపల్ కార్పొరేషన్‌పై మెర్సిడెస్ యజమాని దావా:ఘజియాబాద్, జూలై 31, 2025 – భారీ వర్షాలకు తన మెర్సిడెస్ కారు దెబ్బతినడంతో, నష్టపరిహారంగా ₹5 లక్షలు చెల్లించాలని కోరుతూ ఘజియాబాద్‌కు చెందిన అమిత్ కిశోర్ మున్సిపల్ కమిషనర్‌కు లీగల్ నోటీసు పంపారు. ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు లీగల్ నోటీసు పంపిన మెర్సిడెస్ యజమాని ఘజియాబాద్, జూలై 31, 2025 – భారీ వర్షాలకు తన మెర్సిడెస్ కారు దెబ్బతినడంతో, నష్టపరిహారంగా ₹5 లక్షలు చెల్లించాలని కోరుతూ ఘజియాబాద్‌కు చెందిన అమిత్ కిశోర్ మున్సిపల్ కమిషనర్‌కు లీగల్ నోటీసు పంపారు. వర్షపు నీటిని తొలగించడంలో మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్లే తన ఖరీదైన కారు పాడైపోయిందని, భారీగా రిపేర్ ఖర్చులు అయ్యాయని కిశోర్ ఆరోపించారు. అమిత్ కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన…
Read More