ఉటాలో బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా చార్లీ కిర్క్ మెడపై కాల్పులు భారతీయులకు వీసాలు ఆపేయాలని కిర్క్ డిమాండ్ నిందితుడి కోసం కొనసాగుతున్న ఎఫ్‌బీఐ గాలింపు చర్యలు అమెరికాలో సంచలనం సృష్టించిన రాజకీయ నేత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు అయిన చార్లీ కిర్క్ (31) దారుణ హత్యకు గురయ్యారు. భారతీయులకు వీసాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే, బుధవారం ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. ఓ దుండగుడు ఆయన మెడపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్న వయసులోనే కన్జర్వేటివ్…
Read MoreTag: murder
High Alert Application:అందుబాటులోకి హై అలెర్ట్ అప్లికేషన్
సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ” హై అలెర్ట్ అప్లికేషన్ ను అనంతపురం జిల్లా ఎస్పీ రూపొందించారు. అనంత జిల్లాలో ఎక్కడైనా చోరీలు, దోపిడీ, హత్య, చైన్ స్నాచింగు, కిడ్నాప్, తదితర ఏదైనా అత్యవసర పరిస్థితులలో అదుపు చేయడం కోసం సమాచారం ఈ యాప్ లో పంపితే చాలు. జిల్లాలోని ఉన్నతాధికారులు, సిబ్బందికి సమాచారం క్షణాల్లో చేరుతుంది. దీనిపై స్పందించి వెంటనే సిబ్బంది, అధికారులు శాంతి భద్రతల సమస్య తలెత్తిన ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను సద్దుమణిదేలా చేస్తారు. అందుబాటులోకి హై అలెర్ట్ అప్లికేషన్. అనంతపురం, డిసెంబర్ 30 సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ” హై అలెర్ట్ అప్లికేషన్ ను అనంతపురం జిల్లా ఎస్పీ రూపొందించారు. అనంత జిల్లాలో ఎక్కడైనా చోరీలు, దోపిడీ, హత్య, చైన్ స్నాచింగు, కిడ్నాప్, తదితర ఏదైనా అత్యవసర పరిస్థితులలో అదుపు చేయడం కోసం సమాచారం…
Read More