UPSC NDA & NA (I) 2026 నోటిఫికేషన్ విడుదల – 394 ఖాళీలు భారత త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ప్రవేశాలకు సంబంధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (I) – 2026 నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 394 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో పురుషులకు 370 పోస్టులు, మహిళలకు 24 పోస్టులు కేటాయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 30, 2025 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు ఇండియన్ నేవల్ అకాడమీ (NA) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఆర్మీ: 208 పోస్టులు(పురుషులు – 198,…
Read More