YSSharmila : చంద్రబాబు, జగన్ మోదీకి దాసోహం: షర్మిల సంచలన వ్యాఖ్యలు:ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీకి దాసోహమయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. విభజన హామీలు – నాయకుల వైఫల్యంపై షర్మిల గళం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ప్రధాని నరేంద్ర మోదీకి దాసోహమయ్యారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. పార్టీ…
Read MoreTag: #NarendraModi
Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన – చీనాబ్ రైల్వే వంతెన–ను ప్రజలకు అంకితం చేశారు. ఈ నిర్మాణం ద్వారా కశ్మీర్ లోయ, దేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా కలవడం ప్రారంభమైంది. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో అత్యంత ప్రాముఖ్యమైన భాగంగా నిలిచింది. ఈ ఉదయం ప్రధాని మోదీ ఉధంపూర్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకొని అక్కడి నుంచి చీనాబ్ వంతెన వద్దకు ప్రయాణించారు. అక్కడ ఆయన ఈ శిల్పకళా అద్భుతాన్ని అధికారికంగా ప్రారంభించారు. గత ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సరిహద్దును దాటి ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించిన తర్వాత ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో తొలిసారి పర్యటించడం విశేషం. చీనాబ్ నదిపై నిర్మితమైన ఈ…
Read More