Akhanda 2: ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు సిద్దం – బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మళ్లీ మాస్ ఫైర్‌తో రెడీ!

Akhanda 2

ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు సిద్దం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మళ్లీ మాస్ ఫైర్‌తో రెడీ Akhanda 2 : మాస్ యాక్షన్ సినిమాల synonymous అయిన బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ దుమ్ము రేపేందుకు సిద్దమవుతోంది. ఈ జంట కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం “అఖండ 2” పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ హైప్‌ను రెట్టింపు చేసేందుకు చిత్ర బృందం ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు చేసింది. రేపు ముంబైలోని జుహూ పీవీఆర్‌లో ఈ పాట విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్ సోషల్ మీడియాలో ఈ పాటకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ను షేర్ చేశారు. ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్ మరియు కైలాశ్ ఖేర్ కలిసి ఈ పాటను…

Read More

NBK : బాలకృష్ణకు అరుదైన గౌరవం: NSEలో ట్రేడింగ్ బెల్ మోగించిన తొలి సౌత్ ఇండియన్ నటుడు

Nandamuri Balakrishna rings the NSE bell, becomes first South Indian actor to receive the honor

ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ను సందర్శించిన బాలకృష్ణ ట్రేడింగ్ ప్రారంభ సూచికగా బెల్ మోగించిన నందమూరి హీరో ఈ గౌరవం పొందిన తొలి దక్షిణ భారత నటుడిగా రికార్డు ప్రముఖ తెలుగు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడింగ్ ప్రారంభానికి గుర్తుగా ఆయన గంట మోగించారు. ఈ గౌరవం పొందిన మొట్టమొదటి దక్షిణ భారత నటుడిగా ఆయన నిలిచారు. బాలకృష్ణ తన సోషల్ మీడియాలో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తరఫున ముంబై పర్యటనలో భాగంగా ఎన్ఎస్ఈని సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఎన్ఎస్ఈ అధికారులు తనని ప్రత్యేకంగా ఆహ్వానించి, ఈ గౌరవం ఇవ్వడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ‘దక్షిణ భారతదేశం నుంచి ఈ వేదికపై బెల్…

Read More