Nepal Floods : నేపాల్‌లో పెను విషాదం: ఆకస్మిక వరదలకు వంతెనలు కొట్టుకుపోయి, 18 మంది గల్లంతు

Nepal Flood Tragedy: Bridge Washed Away, 18 Missing in Sudden Deluge

Nepal Floods : నేపాల్‌లో పెను విషాదం: ఆకస్మిక వరదలకు వంతెనలు కొట్టుకుపోయి, 18 మంది గల్లంతు:నేపాల్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. చైనా సరిహద్దులోని భోటెకోశి నదికి మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా భారీ వరద పోటెత్తింది. ఈ జల ప్రళయం ధాటికి నేపాల్-చైనాలను కలిపే కీలకమైన మిఠేరి వంతెన కొట్టుకుపోయింది. నేపాల్‌లో ఘోర వరదలు: 18 మంది గల్లంతు, వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి నేపాల్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. చైనా సరిహద్దులోని భోటెకోశి నదికి మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా భారీ వరద పోటెత్తింది. ఈ జల ప్రళయం ధాటికి నేపాల్-చైనాలను కలిపే కీలకమైన మిఠేరి వంతెన కొట్టుకుపోయింది. అంతేకాకుండా, సమీపంలోని డ్రై పోర్టులో నిలిపి ఉంచిన వందలాది వాహనాలు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 18 మంది గల్లంతైనట్లు సమాచారం. రసువా జిల్లా అధికారి…

Read More