NewYork Floods : న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆకస్మిక వరదలు; అత్యవసర పరిస్థితి ప్రకటన

Flash Floods Hit New York & New Jersey; State of Emergency Declared

NewYork Floods : న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆకస్మిక వరదలు; అత్యవసర పరిస్థితి ప్రకటన:ఈశాన్య, మధ్య-అట్లాంటిక్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా న్యూయార్క్, ఉత్తర న్యూజెర్సీలలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో సోమవారం రాత్రి న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గవర్నర్ మర్ఫీ ఎక్స్‌లో మాట్లాడుతూ, “రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, అధిక వర్షపాతం కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నాను. కుండపోత వర్షాలతో న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితి ఈశాన్య, మధ్య-అట్లాంటిక్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా న్యూయార్క్, ఉత్తర న్యూజెర్సీలలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో సోమవారం రాత్రి న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గవర్నర్ మర్ఫీ ఎక్స్‌లో మాట్లాడుతూ, “రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, అధిక వర్షపాతం కారణంగా అత్యవసర…

Read More