UPI in Japan : ముందుకు సాగిన భారత యూపీఐ సేవలు: జపాన్‌లోనూ త్వరలో అందుబాటులోకి!

NPCI signs MoU with NTT DATA to launch UPI services in Japan.

జపాన్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న యూపీఐ సేవలు ఎన్‌పీసీఐ, జపాన్ ఎన్టీటీ డేటా మధ్య కీలక ఒప్పందం భారత పర్యాటకులకు సులభతరం కానున్న చెల్లింపులు భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపుల విధానం, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు ఇప్పుడు మరింత ముందుకు వెళ్ళాయి. త్వరలోనే జపాన్‌లో కూడా మన యూపీఐ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అంతర్జాతీయ విభాగమైన ఎన్‌ఐపీఎల్, జపాన్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఎన్టీటీ డేటాతో మంగళవారం ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా జపాన్ వెళ్లే భారతీయ పర్యాటకులకు చెల్లింపులు చేయడం మరింత తేలికవుతుంది. ఎన్టీటీ డేటా నెట్‌వర్క్‌లో భాగమైన దుకాణాలు, వ్యాపార సంస్థలలో భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని యూపీఐ యాప్‌లను ఉపయోగించి క్యూఆర్ కోడ్‌ను…

Read More