Odisha : కుక్క కాటుకు గురైన 92 ఏళ్ల బామ్మ – వ్యాక్సిన్ కోసం 20 కి.మీ. నడక!

92-Year-Old Woman Walks 20 KM for Anti-Rabies Vaccine After Dog Bite!

Odisha : కుక్క కాటుకు గురైన 92 ఏళ్ల బామ్మ – వ్యాక్సిన్ కోసం 20 కి.మీ. నడక:ఒడిశాలోని నువాపడ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 92 ఏళ్ల వృద్ధురాలు మంగళ్ బారి మోహరాను కుక్క కరవడంతో, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం ఏకంగా 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సాధారణంగా నడవడమే కష్టంగా ఉండే ఈ బామ్మకు, ఈ సంఘటన తీవ్రమైన శారీరక, మానసిక ఇబ్బందులను కలిగించింది. కుక్క కాటుకు గురైన 92 ఏళ్ల బామ్మ – వ్యాక్సిన్ కోసం 20 కి.మీ. నడక! ఒడిశాలోని నువాపడ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 92 ఏళ్ల వృద్ధురాలు మంగళ్ బారి మోహరాను కుక్క కరవడంతో, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం ఏకంగా 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. సాధారణంగా నడవడమే…

Read More

ఇక 4 వైపుల నుంచి నారాయణుడి దర్శనం | Darshan of Narayan from 4 sides | Eeroju news

పూరీ, జూన్ 14, (న్యూస్ పల్స్) ఇక నలు దిక్కుల వ్యాపించిన నారాయణుడిని, నాలుగు ద్వారాల నుంచి వచ్చి భక్తితో నమస్కరించుకోవచ్చు.ఒడిశాలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. తన ఎన్నికల హామీని నెరవేర్చుకుంది.  పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని నాలుగు ద్వారాల నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ సర్కార్‌, ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పూరీ జగన్నాథ ఆలయంలో 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కొవిడ్‌ టైమ్‌లో అప్పటి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, వీటిలో మూడింటిని మూసివేశారు. వాటిని అప్పటినుంచి తెరవలేదు. మూతపడ్డ ప్రవేశ ద్వారాలు.. ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఎట్టకేలకు ఈ ద్వారాలను బీజేపీ సర్కార్‌ ఓపెన్‌ చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒడిశా కొత్త ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ,…

Read More