Indian Army Sports Quota Recruitment 2025: హవిల్దార్ & నాయబ్ సుబేదార్ నియామకాలు – అర్హతలు, దరఖాస్తు వివరాలు

Indian Army Sports Quota Recruitment 2025:

Indian Army Sports Quota Recruitment 2025: స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ ఆర్మీ హవిల్దార్ & నాయబ్ సుబేదార్ నియామకాలు – అర్హతలు, దరఖాస్తు వివరాలు భారత సైన్యం నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశాన్ని అందించింది. స్పోర్ట్స్ కోటా డైరెక్ట్ ఎంట్రీ కింద హవిల్దార్ (Havildar) మరియు నాయబ్ సుబేదార్ (Naib Subedar) పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా ఖాళీల సంఖ్యను త్వరలో ప్రత్యేక ప్రకటన రూపంలో వెల్లడించనున్నారు.  అర్హతలు (Eligibility Criteria)  క్రీడా అర్హతలు 2023 అక్టోబర్ 1 తర్వాత కింది క్రీడా విభాగాలలో పాల్గొన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు: అంతర్జాతీయ పోటీలు జూనియర్ / సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ఖేలో ఇండియా గేమ్స్ యూత్ గేమ్స్ ఖేలో ఇండియా…

Read More